దృశ్యదర్శని (videos)

చిత్రమాలిక (photos)

ఆవిష్కరణలు

పతంజలి యాప్‌ ‘కింభో’ వచ్చేస్తోంది!

కొత్త ఢిల్లీ, జూన్ 23,  భారత్‌లో వాట్సప్‌కు పోటీ అంటూ  పతంజలి సంస్థ నుంచి వచ్చిన మెసేజింగ్‌ యాప్‌ కింభో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి మాయమైపోయిన విషయం తెలిసిందే. ఆ యాప్‌లో పలు సాంకేతిక సమస్యలుండడంతో వాటిని తొలగించాక మళ్లీ విడుదల చేస్తామని పతంజలి ప్రకటన కూడా చేసింది....

వాట్సాప్‌లో గ్రూప్‌ వీడియో కాల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 22, సెల్ చేతిలో ఉంటే వాట్సప్ వాడని వారు ఎవరున్నారు, మొబైల్ ఇంటర్నెట్ అందునాబాటులోకి వచ్చిన తరువాత వాట్సప్ మెసెంజర్ వంటి యాప్ ల వినియోగం పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిన వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఈ మొబైల్ యాప్ సంస్థలు నిత్యం కొత్త కొత్త ఫీచర్లను...

పతంజలి ‘కింభో’ ఒక సెక్యూరిటీ డిజాస్టర్

న్యూ ఢిల్లీ, మే 31: ఇటీవల పతంజలి టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక దాని తర్వాత వాట్సాప్ కి ధీటుగా కింభో అనే ఒక సరికొత్త యాప్ ను ప్రారంభించి విడుదల చేసింది. ఈ సరికొత్త యాప్ వాట్సాప్ ను మించిన విధంగా ఉంటుందని పతంజలి పేర్కొంది. కాగా ఈ యాప్ డౌన్లోడ్...

డిజీలాకర్: ఏంటి? ఎందుకు? ఎలా?

న్యూ ఢిల్లీ, మే 21: డిజీ లాకర్ అంటే భారతీయ పౌరులు తమ ముఖ్యమైన పత్రాలు అయిన పాన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హత సంబంధమైన పత్రాలు మొదలగునవి పొందుపరుచుకోవడానికి భారతీయ ప్రభుత్వంచే తయారుచేయబడిన మొబైల్ అప్లికేషన్. కావాల్సిన పత్రాలు బయటకు తీసుకెళ్లి పోగుట్టుకుంటున్న...

మొబైల్స్

ఒప్పో నుంచి కొత్త ఫోన్

ముంబై,జూలై 12,  చైనాకు చెందిన ఒప్పో కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్ ను తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది. గత నెలలోనే పారిస్ లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ తాజాగా నేడు భారత మార్కెట్ లోకి ప్రవేశించింది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 6.42 అంగుళాల హెచ్...

నాలుగు కెమెరాలతో రానున్న హువాయి కొత్త స్మార్ట్‌ఫోన్….

బీజింగ్, 10 జూలై: చైనాకి చెందిన ప్రముఖ మొబైల్స్ తయారిదారి సంస్థ హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ నోవా 3ని ఈ నెల 18న చైనాలో జరగనున్న ఓ ప్రత్యేక ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ ధర వెల్లడించలేదు. కానీ ఇప్పటివరకు లీకైన ఫీచర్లు, తదితర సమాచారాన్ని బట్టి… రూ.28 వేల...

శాంసంగ్ నుంచి సూపర్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్…

ఢిల్లీ, 9 జూలై: దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జీన్‌ను తాజాగా ఆ దేశ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ ఫోన్‌ని త్వరలోనే భారత్‌ల్లోనూ విడుదల చేయనున్నారు.  3 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ ధర రూ.27 వేలుగా...

11న విడుదల కానున్న నోకియా కొత్త ఫోన్..

ఢిల్లీ, 7 జూలై: హెచ్‌ఎండీ గ్లోబల్‌కి చెందిన నోకియా నుంచి ఈ నెల 11వ తేదీన  ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ రానుంది. నోకియా 5.1 ప్లస్ పేరిట ఈ ఫోన్ విడుదల కానుంది. అయితే దీని ధర వివరాలను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సుమారు రూ.15వేల వరకు ఉండవచ్చని సమాచారం. ఇక ఈ ఫోన్ 3/4/6...

ఆటోమోటివ్

రోబో సేవలతో విస్తార ఎయిర్ లైన్స్

న్యూ ఢిల్లీ, మే 30: విస్తార అనేది విమానయాన సంస్థ. సింగపూర్ ఎయిర్ లైన్స్ మరియు టాటా సన్స్ జాయింట్ వెంచరే “విస్తారా”. ఆటోమేషన్ లో భాగంగా ప్రయాణీకులకు మరింత ఎక్కువ సేవలు అందించడం కోసం రోబో ని వినియోగించనుంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలోని తన...

ఐటీ

కొత్త హోండా సీబీ హార్నెట్ వచ్చేసింది…

ఢిల్లీ, 28 మార్చి: కొత్త మోడల్ బైకులని ఇష్టపడే వారికి ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ హోండా శుభవార్త చెప్పింది. హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) సంస్థలు సంయుక్తంగా సీబీ హార్నెట్ 160ఆర్ 2018 వర్షన్‌ను విడుదల చేసింది. ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌గా...